రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం

0
33

🔹ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినందుకు నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు పాలాభిషేకం చేసిన వై ఎస్ ఆర్ సి పి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, వైయస్సార్ సిపి నాయకులు.
🔹మూడు రాజధానుల తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందుతుంది తాటి వెంకటేశ్వరరావు.
🔹మూడు రాజధానుల బిల్లును ఆమోదించిన గవర్నర్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపిన వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇంచార్జ్ లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here