జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ పధకం కరపత్రం బ్యానర్ విడుదల

0
41

జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ పధకము-2 కార్యక్రమంలో భాగంగా పశు సంవర్ధక శాఖ, నెల్లూరు జిల్లా వారు ముద్రించిన కరపత్రాలను, బ్యానర్ ను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి. విజయ మోహన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here